A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నకిలీ సర్టిఫికెట్లతో 11 వేల మంది ఉద్యోగాలు
Share |
September 17 2019, 3:51 pm

మహారాష్ట్రలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలలో చేరిన వారిని తీసివేయాలని సుప్రింకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఏమి చేయాలా అన్న తర్జన భర్జన జరుగుతోంది. దాదాపు పదకుండు వేల మంది ఎస్టి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలలో చేరారని ఆరోపణలు వచ్చాయి.అయితే ఒకేసారి ఇంతమంది ని ఉద్యోగాల నుంచి తీసివేయడం వల్ల వచ్చే సమస్యలను , పరిష్కారాన్ని సూచించేందుకు గిరిజన శాఖ మంత్రి విష్ణు వాసారా నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. ఇన్నివేల మందిని తొలగించడం సాద్యం కాదని మంత్రులు బావిస్తున్టన్లు చెబుతున్నారు. ఈనేపద్యంలో ఆ ఉద్యోగాలలో ఉన్నవారిన సూపర్ న్యూమరీ పోస్టులుగా పరిగణించాలని వారు సిఫారస్ చేయవచ్చని చెబుతున్నారు. అయితే వారికి ప్రమోషన్ లు ఉండవు. వారి రిటైర్ అయిన తర్వాత ఆ పో స్టుల భర్తీ ఉండబోతుద. ఆ రకంగా ఈ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు.

tags : maharashtra

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info