A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తండ్రి,బాబాయి మావోయిస్టులు..ఈమె జడ్పి నేత
Share |
June 25 2019, 3:09 pm

తన తండ్రి,బాబాయి మావోయిస్టులలో కలిసి పోయినా ఆమె మాత్రం ప్రజాస్వామ్యం,బాలెట్ పద్దతిపైనే నమ్మకం ఉంచి ఎన్నికలలో పాల్గొని గెలిచింది. ములుగు జడ్పి వైస్ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి కి సంబందించి కదనం మీడియాలో వచ్చింది. ఆమె తాడ్వాయి జడ్పిటిసి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆమె కాలవపల్లి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఆమె కు రాజకీయ ఆసక్తి ఉన్న విషయం గమనించి టిఆర్ఎస్ నేతలు ఆమెను జడ్పిటిసి ఎన్నికలలోకి తీసుకు వచ్చారు. ఆమె తండ్రి బడే నాగేశ్వరరావు మావోయిస్టు పార్టీ నేతగా పన్నెండు ఏళ్లు పనిచేశారు. 1998లో ఆయన ఎన్ కౌంటర్ లో మరణించారు. కాగా నాగజ్యోతి బాబాయి ఇప్పటికే ఆ పార్టీలోనే ఉండి కరీంనగర్ జోన్ కార్యదర్శిగా అండర్ గ్రౌండ్ లేనే ఉన్నారు. కాని నాగజ్యోతి మాత్రం మావోయిస్టు ఉద్యమం వల్ల ఉపయోగం లేదని అన్నారు.ఆమె వరంగల్ లో బోటనీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు.

tags : zp

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info