A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒకప్పుడు టిడిపి మంత్రి ఇప్పుడు వైసిపి స్పీకర్
Share |
September 16 2019, 7:32 pm

ఆంద్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా సీనియర్ నేత తమ్మినేని సీతారామ్ ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అయింది.శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం నుంచి గెలుపొందిన తమ్మినేనికి స్పీకర్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.2009 తర్వాత టిడిపిని వీడిన తమ్మినేని గతంలో చదం్రబాబు క్యాబినెట్ లోను ,అంతకుముందు ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లోను మంత్రిగా ఉన్నారు. సుదీర్ఘకాలం టిడిపిలో ఉన్న ఆయన ఇప్పుడు వైసిపి పక్షాన గెలుపొందారు.కాగా టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉండగా, తమ్మినేని స్పీకర్ గా అదికారంలోకి రావడం విశేషం.

tags : tammineni, speaker

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info