A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతుల డబ్బు దారి మళ్లించిన చంద్రబాబు
Share |
June 25 2019, 3:30 pm

ఎపిలో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం కు చెల్లించడానికి పౌర సరఫరాల సంస్థ తీసుకు వచ్చిన అప్పు 4800 కోట్ల రూపాయలు మొత్తాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లించి ,రైతులకు అన్యాయం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఈ విషయం తమ సమీక్షలో వెల్లడైందని ఆయన అన్నారు.రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తామని అప్పట్లో చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత దానిని 24 వేల కోట్ల రూపాయలు చేస్తున్నామని చెప్పారని, కాని చివరికి పదిహేను వేల కోట్లు చెల్లించి రైతులకు ఎగనామం పెట్టారని ఆయన అన్నారు. ఆ బకాయిలు అలా ఉండగానే అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికల ముందు కొత్త పధకం తెచ్చారని, ఆ డబ్బును రుణమాఫీ బకాయిలకు ఎందుకు వాడలేదని కన్నబాబు ప్రశ్నించారు.రైతులకు పెట్టుబడి సాయం కౌలు రైతులకు వర్తింప చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని ఆయన అన్నారు.

tags : kannababu, farmers, cash

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info