A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రాజెక్టులను ఆపివేస్తున్నట్లు ఎవరు చెప్పారు
Share |
September 17 2019, 3:44 pm

తాము ప్రాజెక్టులను ఆపివేస్తున్నట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఎవరు చెప్పారని ఎపి సాగునీటి శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఆయన గతంలోను గజనినే అని, ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తాము కేవలం టెండర్లలో జరిగిన అవకతవకలను పరిశీలించడం మాత్రమే జరుగుతుందని, జరిగిన అవినీతిని బయటపెట్టడం మాత్రమే జరుగుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు హడావుడిగా అనేక టెండర్లు పిలిచారని అన్నారు. చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆయన ప్రభుత్వం తప్పు చేయకపోతే ఇబ్బంది ఉండదని, కాని వందల,వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని,దానిని నిరోదించడమే లక్ష్యంగా కమిటీని వేశామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్పస్టంగా చెప్పిన విషయం ప్రాజెక్టుల పనులు ఆరంబం కాని వాటినే ఆపి,వాటి టెండర్లను విచారించాలని అన్నారని ఆన్నారని అనిల్ పేర్కొన్నారు. ఒక్క మేజర్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంబించారా అని ఆయన ప్రశ్నించారు.మొత్తం ప్రాజెక్టులను పూర్తి చేయాలని జగన్ దృడ నిశ్చయంతో ఉన్నారని ఆయన అన్నారు.

tags : anilkumar yadav

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info