A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ ముఖ్యం
Share |
June 25 2019, 3:18 pm

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రతిష్టను కాపాడడానికి తాను రాష్ట్ర ప్రభుత్వ అదికారులకు సహకరించడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అదికారులతో ఆయన మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరు నగరానికి బ్రాండ్ ఇమేజీ కొనసాగుతోందని, అదే మాదిరి హైదరాబాద్ ఇమేజీ కూడా రక్షించుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాద్ లో మంచి రోడ్లు, సుందరీకరణ ,ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పన వంటి విషయంలో రాజీ పడరాదని ఆయన అన్నారు.హైదరాబాద్ ను పరిశుభ్రత విషయంలో అదికారుల కృషిని ఆయన మెచ్చుకున్నారు.

tags : kishanreddy

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info