A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ,చంద్రబాబులు ప్రమాణాలు చేశారు
Share |
June 25 2019, 2:56 pm

ఎపి శాసనసభ సమావేశాలు సరిగ్గా నిర్ణయించిన మూహుర్తం 11.05 నిమిషాలకు ఆరంభం అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి ముందుగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన ప్రోటెమ్ స్పీకర్ కు అబివాదం చేసి,అక్కడ నుంచి రెండో వైపు వెళుతూ అందరికి నమస్కారం చేశారు. ప్రత్యేకించి ప్రతిపక్ష నేత చంద్రబాబు టేబుల్ వద్దకు వళ్లలేదు. అలాగే చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన తర్వాత ముఖ్యమంత్రి టేబుల్ వైపు వెళ్లకుండా నమస్కరించుకుంటూ ప్రోటెమ్ స్పీకర్ వద్దకు వెళ్లి అబివాదం చేసి తన సీటు వద్దకు వెళ్లారు. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లినప్పుడు వైసిపి సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరిచారు. అలాగే చంద్రబాబు ప్రమాణం చేయడానికి వచ్చినప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు బల్లలు చరిచారు. కాగా చంద్రబాబు వస్తున్నప్పుడు వైసిపి ఎమ్మెల్యేలు ఎవరూ ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించకుండా హుందాగా ఉండడం మంచి పరిణామం.వీరిద్దరి తర్వాత ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రమాణాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేల ప్రమాణాలు సాగాయి.

tags : ap assembly

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info