A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శపదం నెరవేర్చుకున్న జగన్
Share |
September 16 2019, 8:04 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండేళ్ల తర్వాత తన శపదం నెరవేర్చుకున్నారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేయడం ,పిరాయింపులపై చర్య తీసుకోకుండా స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహరించడం, అంతేకాక ప్రతిపక్ష నేత గా ఉన్న జగన్ కు మైకు కూడా సరిగా ఇవ్వకపోవడం వంటి చర్యల నేపద్యంలో జగన్ సభను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లి అదికారాన్ని కైవసం చేసుకున్న జగన్ బుదవారం పదకుండు గంటలకు శాసనభలో అడుగుపెట్టారు.జగన్ అసెంబ్లీకి వచ్చినప్పుడు వేద పండితులు ఆశీస్సులు ఇచ్చారు. ముహూర్తం ప్రకారం 11.05 నిమిషాలకు అసెంబ్లీ ఆరంభం అయింది. ప్రోటెమ్ స్పీకర్ శంభంగి చిన అప్పలనాయుడు సభకు అద్యక్షత వహించారు.

tags : jagan, asembly

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info