A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ అప్పాయింట్ మెంటే ఇవ్వలేదట
Share |
September 17 2019, 4:22 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ళ్యాణ్ సిద్దాంతాలు మంచివేనని,కాని అదికారం సాదించే దిశలో ఆయన విజయం సాదించలేకపోయారని అన్నారు.పవన్ కళ్యాణ్ తనతో రాజకీయ వ్యూహాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన అన్నారు. అసలు పోన్ లోనే అందుబాటులోకి వచ్చేవారు కారని కిషోర్ తెలిపారు.తన సూచనలు ఎన్నడూ తీసుకోలేదని, కనీసం అప్పాయింట్ మెంట్ కూడా దొరికేది కాదని ఆయన అన్నారు. గ్రామ స్థాయి వరకు జనసేన, టిడిపి కుమ్మక్కయ్యాయని ప్రచారం జరిగిందని ,ప్రజలు దానిని నమ్మి టిడిపిని ఓటించాలని భావించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఓట్లు వేశారని కిషోర్ అన్నారు.

tags : kishore

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info