A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల మాట్లాడారు ..కాని ఆ వివరణ ఇచ్చారా?
Share |
September 16 2019, 8:06 pm

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ఆయన కూడా టిడిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు. దానిని ఖండిస్తున్నానని అంటున్నారు. రాజకీయ కక్షలతో కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.తమ ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన అంటున్నారు.ఇది ప్రజా స్వామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు.టిడిపి ఎప్పుడూ కక్షలు చేయలేదని కూడా ఆయన సెలవిచ్చారు.
మా కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. నా కుటుంబ సభ్యులపై కేసులు పెట్టాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. నేను స్పీకర్‌గా రాగద్వేషాలకు అతీతంగా పనిచేశా. శాసనసభకు విపక్షం రాకపోయినా వారిని రప్పించేందుకు ప్రయత్నించా. శాసన సభాపతిగా హైదరాబాద్‌లోని ఇంటికి మాత్రమే అద్దె తీసుకున్నానని కోడెల అ్నారు.

ఇంతకీ కోడెల కుమారుడు, కుమార్తె జనాన్ని వేదించారా?లేదా? జనం దగ్గర డబ్బు వసూలు చేశారా?లేదా స్పీకర్ గా ఆయన ప్రజాస్వామ్యంగా వ్యవహరించారని చెబుతుంటే ఎవరైనా నవ్విపోవల్సిందే!అసలు విషయాలకు సమాధానం చెప్పకుండా మాట్లాడితే సరిపోతుందా?

tags : kodela, clarification

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info