A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నన్ను చంపుకోండి-ప్రజలను కాదు..సి.ఎమ్
Share |
September 16 2019, 7:32 pm

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి, కేంద్ర ప్రభుత్వానికి మద్య మాటల యుద్దం సాగుతోంది.ఆమె తాజాగా బెంగాల్ ను గుజరాత్ చేయాలని ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను గవర్నర్ ను గౌరవిస్తాను కాని, అన్ని పదవులకు హద్దు ఉంటుందన్న సంగతి గుర్తించాలని అంటున్నారు.బెంగాల్ ను, రాష్ట్ర సంస్కృతిని రక్షించాలని అనుకుంటున్నవారు ముందుకు రావాలని ఆమె అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసి మన సంస్కృతిని మనం మర్చిపోయేలా చేయాలని వారు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ విగ్రహ ధ్వంసం పట్ల టీఎంసీపై భాజపా నిందలు వేస్తోంది. ఎన్నికల అనంతరం ఇక్కడ 10 మంది మృతి చెందారు. వారిలో 8 మంది మా పార్టీకి చెందిన వారే. మీకు కావాలంటే నన్ను చంపుకోండి. నేను ప్రజల కోసమే పనిచేస్తాను.. నాకు ఏమీ వద్దు. ఉత్తర్‌ప్రదేశ్‌లో చాలా మంది ప్రజలను హత్య చేశారు. కానీ, ఈ విషయం మాత్రం మీడియాలో చూపట్లేదు. మీడియాను నియంత్రిస్తున్నారుని కూడా ఆమె పేర్కొన్నారు..

tags : mamta

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info