A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేశినేని తాజా పోస్టు- టిడిపిలో కలకలం
Share |
September 16 2019, 8:07 pm

విజయవాడ ఎమ్.పి కేశినేని నాని తెలుగుదేశం నాయకత్వంపై తన దాడి కొనసాగిస్తున్నట్లుగా ఉంది. అర్దం అయి, అర్దం కానట్లుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు టిడిపిలో కలకలం రేపుతున్నాయి. ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను విమర్శించదలిస్తే పేరు పెట్టే చేయవచ్చు.అలాకాకుండా పరోక్ష విమర్శలు చేస్తున్నారంటే సొంత పార్టీ టిడిపిపైనే అనుకునే భావన వస్తోంది.పైగా తాజాగా ఆయన తాను ఎవరికి భయపడనని, తాను ఎవరిని నమ్ముకోలేదని పోస్టు చేయడం విశేషంగా ఉంది.ఆయన వ్యాఖ్య ఇలా ఉంది.

‘ నేను స్వయం శక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయా దాక్షిణ్యాలమీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్దాన్ని అబద్దమనే చెబుతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన వాడిని. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నారక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు’’ అని వ్యాఖ్యానించారు.

tags : nani, post

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info