A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యుపిలో జర్నలిస్టుల అరెస్టులు
Share |
September 16 2019, 7:33 pm

ఉత్తరప్రదేశ్ లో టీవీ చర్చలలో అభ్యంతరకరంగా మాట్లాడినా కేసులు వస్తున్నాయి.అరెస్టులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ కు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా రాసినా, చర్చలు జరిపినా కేసులు వస్తుండడం విశేషం. యో గి ఆదిత్యనాథ్ ప్ర తిష్ఠను దిగజార్చే లా వ్యవహరించారంటూ నేషన్ లైవ్ ఎడిటర్ అన్షుల్ కౌశిక్‌ను పోలీసులు అరెస్టు చేశా రు. ఆయనను కోర్టు ముందు హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి ఆదేశించింది. ఈనెల 6న ఇదే టీవీ చానెల్‌లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఓ మహిళ సీఎం ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ చానెల్ అధిపతి ఇషికా సింగ్, ఎడిటర్ అనూజ్ శుక్లాను 8వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. వారికి కూడా న్యాయస్థానం 14 రోజుల కస్టడీని విధించింది.

tags : up, journalists, arrests

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info