A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో 4ప్రాంతీయ బోర్డులు వస్తాయా
Share |
June 25 2019, 3:23 pm

ఆంద్రప్రదేశ్ లో కొత్తగా నాలుగు ప్రాంతీయ బోర్డులు వచ్చే అవకాశం ఉందని కధనాలు వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మేరకు ఆలోచన చేస్తున్నారు. ఉత్తరాంద్రకు ఒక బోర్డు, రాయలసీమలో మరో బోర్డు, ఉభయ గోదావరి జిల్లాలకు వేరొక బోర్డు, అలాగే కృష్ణ,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఇంకో బోర్డు ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలకు ప్రత్యేకంగా బోర్డు ఆలోచన చేయడం విశేషం.ఉమ్మడి ఎపిలో తెలంగాణ ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంతీయ అబివృద్ది బోర్డులు వచ్చాయి. తదుపరి ఎన్.టి.ఆర్.వీటిని రద్దు చేశారు. కాంగ్రెస్ టైమ్ లో మళ్లీ వీటిని ఏర్పాటు చేశారు. తాజాగా జగన్ నాలుగు బోర్డులు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలకు చైర్మన్ బాద్యత అప్పగించవచ్చు.ఈ చైర్మన్ పదవికి క్యాబినెట్ ర్యాంకు ఇవ్వవచ్చు.

tags : ap,regional boards

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info