A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో స్కూళ్ల పోటోలు తీస్తారు
Share |
June 25 2019, 3:11 pm

సర్కారు స్కూళ్ల రూపురేఖల మార్పునకు సంబందించి ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరిని ఆకర్షిస్తుంది. మంత్రి పేర్ని నాని ఈ విషయాలను వెల్లడించారు.

- కేబినెట్‌ నిర్ణయం: ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలన్నింటి ఫొటోలు తీసి స్కూళ్ల రూపురేఖలను మార్చాలి. పాఠశాలలను అభివృద్ధి చేసిన తర్వాత ఫొటోలను ప్రజల ముందు పెట్టి ప్రభుత్వం చేసింది చూపించాలి. విద్యాహక్కు చట్టం కింద ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి. అయితే ఏళ్ల తరబడి దీని అమలుకు గత పాలకులు చర్యలు తీసుకోలేదు. ఇక నుంచి దీనిని అమలు చేయాలి. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలి. రాష్ట్ర విద్యా పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణతో పాటు ప్రమాణాల మెరుగుకు చర్యలు.ఇవన్ని సమర్దంగా చేయగలిగితే గొప్ప పేరు వచ్చే అవకాశం ఉంది.

tags : ap,schools

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info