A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అగ్రిగోల్డ్ బాదితులకు నిధులు- మాట నిలబడింది
Share |
June 25 2019, 3:16 pm

ఎపి ప్రభుత్వం అగ్రిగోల్డ్ భాదితులకు హామీ ఇచ్చిన విధంగా నిధులు కేటాయించింది.ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఇందుకు 1150 కోట్లు అవసరం అవుతాయని వాటిని కేటాయిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.గతంలో అప్పటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఓట్ల కోసం రూ. 250 కోట్లు మంజూరు చేసినట్లు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చారు తప్ప నిధులు ఇవ్వలేదు.

- ఎంత ప్రయోజనం : ప్రభుత్వం కేటాయించిన రూ. 1,150 కోట్లతో తక్షణం తొమ్మిది లక్షల మంది పేద డిపాజిట్‌దారులకు లబ్ధి చేకూరనుంది. కోర్టు అనుమతితో బహిరంగ వేలం ద్వారా అగ్రిగోల్డ్‌ ఆస్తులను విక్రయించడం ద్వారా బాధితులందరికీ న్యాయం జరుగుతుంది. లబ్ది పొందే డిపాజిటర్లు 9 లక్షల మందిగ్రామ సచివాలయాలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
- మేనిఫెస్టో: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన దిశగా పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాల ఏర్పాటు.
- కేబినెట్‌ నిర్ణయం: అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభం. పారదర్శకంగా నోటిఫికేషన్ల ద్వారా గ్రామ వాలంటీర్ల ఎంపిక. ఆగస్టు 15వ తేదీకల్లా నియామకాల ప్రక్రియ పూర్తి.
- ప్రస్తుతం: ప్రస్తుతం సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందాలంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు ఇవ్వాల్సిన దుస్థితి. టీడీపీ వారికే పథకాలు ఇచ్చే దుస్థితి.
- ప్రయోజనం: ఏదైనా పథకం కింద, లేదా పత్రాల కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే పరిష్కారం.

tags : agrigold

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info