A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బడికి పిల్లలను పంపు-15 వేలు తీసుకో
Share |
June 25 2019, 3:20 pm

ఎన్నికల ప్రచారం సమయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత గా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలలో అమ్మ ఒడి స్కీము ముఖ్యమైన వాటిలో ఒకటి. దానిని అమలు చేయడానికి మంత్రివర్గం నిర్ణయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- మేనిఫెస్టో: పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికీ సంవత్సరానికి రూ. 15,000 ఇస్తాం.
- కేబినెట్‌ నిర్ణయం: పిల్లలందరినీ చదివించి విజ్ఞానవంతులను చేయాలన్న లక్ష్యంతో పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ. 15,000 చెక్కు గ్రామ, వార్డు వాలంటీరు ద్వారా ఇంటి వద్దే అందించే ఏర్పాటు. దీనిని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయాలి.
- ప్రస్తుతం: చాలామంది పిల్లలను బడికి పంపించే స్థోమత లేక కూలి పనులకు పంపిస్తున్నారు.
- ప్రయోజనం: తెల్లరేషన్‌ కార్డులున్న 1.47 కోట్ల కుటుంబాలకు లబ్ధి.

tags : jagan,amma vodi

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info