A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో నాణ్యమైన బియ్యం-కొత్త ప్రయోగం
Share |
June 25 2019, 3:26 pm

ఎపిలో ప్రజలకు నాణ్యమైన బియ్యం అందచేయాలని మంత్రివర్గం నిర్ణయించిన వైనం ఆసక్తికరంగా ఉంది. మానిపెస్టోలో లేకపోయినా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మేనిఫెస్టోలో లేదు. ఎన్నికల సభల్లో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
- కేబినెట్‌ నిర్ణయం: సెప్టెంబర్‌ ఒకటి నుంచి నాణ్యమైన బియ్యం ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో తెల్లకార్డుదారులకు పంపిణీ. బియ్యంతో పాటు ఐదారు నిత్యావసర సరుకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ.
- ప్రస్తుతం : డీలర్ల వద్దకు వెళ్లి కార్డుదారులు బియ్యం తెచ్చుకోవాలి. వేలిముద్రలు పడటంలేదంటూ కొందరికి ఇవ్వడంలేదు. ఇచ్చే బియ్యం కూడా నాసిరకమైనవి కావడంతో వండుకుని తినడానికి పనికిరావడంలేదు. దీంతో చాలామంది తక్కువ రేటుకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటిని రీసైక్లింగ్‌ చేసి మళ్లీ ఎఫ్‌సీఐకి అమ్మే ప్రక్రియ సాగుతోంది.
- ప్రయోజనం : నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తే అందరూ వండుకుని తింటారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ ఉండదు. ఐదారు నిత్యావసర సరుకులు కూడా సరసమైన ధరలకు ఇవ్వడంవల్ల 1.47 కోట్ల మంది తెల్లకార్డుదారులు ప్రయోజనం పొందనున్నారు. లబ్ధిదారులు 1.47 కోట్ల మంది అని సాక్షి కదనంలో తెలిపింది.

tags : ap,rice

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info