A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పాక్ మాజీ అద్యక్షుడి అరెస్టు
Share |
September 16 2019, 8:01 pm

పాకిస్తాన్ మాజీ అద్యక్షుడు అసిప్ అలీ జర్దారీని అరెస్టు చేశారు.సుమారుఏడు కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసు అంటే విదేశాలకు డబ్బు తరలింపు కేసులో ఆయనను అరెస్టు చేశారు.జాతీయ జవాబుదారి బ్యూరో ఈ అరెస్టు చేసింది.పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) సహాధ్యక్షుడిగా ఉన్న జర్దారీ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఆయన అరెస్ట్‌అయ్యారు. కోర్టులో ప్రవేశపెట్టే వరకు ఎన్‌ఏబీ కార్యాలయంలోనే ఆయన్ను ఉంచుతారని సమాచారం. ఈ కేసులో జర్దారీతోపాటు ఆయన సోదరి ఫర్యాల్‌ తల్పూర్‌ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం అరెస్టు చేసిందని, నకిలీ బ్యాంకు అకౌంట్లతో తనకు సంబంధంలేదని జర్దారీ పేర్కొన్నారు.

tags : pakistan

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info