A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి కొత్త గవర్నర్ -ఖండించిన సుష్మ
Share |
September 17 2019, 4:22 pm

కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ ఎపికి కొత్త గవర్నర్ అవుతారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని తేలిపోయింది. స్వయంగా ఆమె ఈ అంశంపై వివరణ ఇచ్చారు.
తొలుత కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సుష్మా స్వరాజ్‌కు అభినందనలు చెబుతూ ట్వీట్ చేయడంతో ఆమె ఏపీకి గవర్నర్‌గా నియమితులయ్యారని అంతా అనుకున్నారు. ఇంతలోనే ఆయన ఇది ఫేక్ వార్త అని తెలుసుకున్నారు. తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే సుష్మా స్వరాజ్ స్పందించారు. తాను ఏపీకి గవర్నర్‌గా నియమితులైనట్లు వచ్చిన వార్తలు నకిలీ అని తెలిపారు. ఇలాంటి విషయాలలో కూడా నకిలీ వార్తలు సృష్టించడం దారుణంగా ఉంటుంది.

tags : sushma

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info