A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నటుడు శివాజీని తెరపైకి తెచ్చిందే అందుకు
Share |
June 25 2019, 3:41 pm

టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ వ్యవహారం పై హైకోర్టు లో ఈ రోజు ఒక నిర్ణయం జరగవచ్చన్న అబిప్రాయం పోలీసులలో వ్యక్తం అవుతోంది.రవిప్రకాష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు పలు ఆరోపణలుచేశారు.వాటన్నిటిని హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.వీటిపై వాదోపవాదాలు సాగాయి.‘కొత్త యాజమాన్యం వచ్చినా నలుగురు డైరెక్టర్ల పేర్లు వెబ్‌సైట్‌లో పెట్టకుండా అడ్డుపడేందుకు అడ్డదారులు తొక్కారు. డీల్‌ అడ్డుకునేందుకు శివాజీని తెరపైకి తెచ్చారు. కంపెనీ సెక్రటరీ సంతకాలను ఫోర్జరీచేశారని పోలీసుల తరఫు న్యాయవాది హరీన్‌ రావెల్‌ విన్నవించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందస్తు బెయిలు పిటిషన్‌ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. తెలంగాణ పోలీసులు చేపట్టిన దర్యాప్తు లోపాలమయమని, అందుకే ముందస్తు బెయిల్‌ కోరుతున్నానని రవిప్రకాశ్‌ తెలిపారు.

tags : raviprakash

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info