A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ తో జివిఎల్ భేటీ
Share |
June 25 2019, 3:07 pm

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలను బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు ప్రశంసించారు. జగన్ తో భేటీ అయిన ఆయన పలు విషయాలు చర్చించారు. గత ప్రభుత్వంలో జరిగిన వివిధ కుంభకోణాలు,ఇతర ఆర్దిక అవకతవకలపై జగన్ తో మాట్లాడానని ఆయన వివరించారు. సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశానని.. తమ మధ్య రాజకీయ చర్చలేమీ జరగలేదని అన్నారు. లోక్‌సభ ఉప వైఎ స్ ఆర్ కాగ్రెస్ కు లోక్ సభలో ఉప సభాపతి పదవి ఇస్తారనే విషయం తనకు తెలియదని జీవీఎల్‌ అన్నారు.

tags : gvl, jagan, meet

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info