A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా రుణమాఫీ హామీ- తీర్చడం మీ బాద్యత- బాబు
Share |
September 17 2019, 3:54 pm

ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ బకాయిల ఎజెండాతో అసెంబ్లీకి వస్తున్నట్లుగా ఉంది. ఆయన టిడిఎల్సి సమావేశంలో మళ్లీ ఇదే అంశం ప్రస్తావించారట.
చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో అమలుచేసిన రుణమాఫీ 4, 5 విడతలు చెల్లించడం ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. 10శాతం వడ్డీతో సహా రైతులకు ఇచ్చిన బాండ్లను గౌరవించాలని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ వంటి వాటి బదులు చంద్రబాబు ఈ మొత్తం రుణమాఫీ చేసి ఉండవచ్చు కదా!

tags : chandrababu, loan waiver

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info