A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో కొత్త ఇసుక విదానం
Share |
September 17 2019, 4:48 pm

ఎపి కొత్త ఇసుక విదానం రాబోతోందని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆయన దీనిపై సమీక్ష చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కొత్త పాలసీ వచ్చే వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేస్తున్నామని ఆయన ప్రకటించారు. అంతవరకు ఎవరైనా ఇసుక తవ్వితే ,అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
15 రోజుల్లోనే జులై 1 నాటికి కొత్త విధానం తీసుకొస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో తెదేపా నేతలు ఇసుక రవాణాతో వేలకోట్ల రూపాయలు సంపాదించారని మంత్రి అన్నారు.చెన్నై,కర్నాటకలకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆయన చెప్పారు. ఆయా జిల్లాల్లో ఇసుక దోపిడీ వల్లే తెదేపా ఓడిపోయిందన్నారు.

tags : peddureddt

Latest News
*పవన్ కళ్యాణ్ కు అడవి ఎక్కడ ఉందో తెలుసా
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*ముఖ్యమంత్రి యుటర్న్ తీసుకున్నారా?
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info