A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి తీర్మానం ఇదట..గొడవ లేని చోట..
Share |
September 16 2019, 7:43 pm

తెలుగుదేశం పార్టీ ఎపిలో పెద్దగా గొడవలు జరగకపోవడం, పార్టీల మధ్య ఘర్షణలు లేకపోవడం తో ఏమీ తోచడం లేదనుకోవాలి. ఎక్కడైనా ఒకటి,రెండు చిన్న ఘటనలు జరుగుతుండవచ్చు. అది రెండు వైపులా ఉందని వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో టిడిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వాటిని ఖండిస్తున్నామని తీర్మానం చేశారని వార్త వచ్చింది.నిజంగా అలాంటి ఘటనలు ఉంటే ఈపాటికి టిడిపి అదినేత చంద్రబాబు కాని, ఇతర నేతలు కాని ఎంత హడావుడి చేసేవారు?అయినా ఎక్కడైనా ,ఎవరిపైనా అయినా దాడులు జరగకూడదు. కాని టిడిపి మాత్రం ఇలాంటి తీర్మానం చేయడం, దానికి తోడు కార్యకర్తలకు రక్షణగా టోల్ ప్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారట.

tags : tdp, resolution

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info