A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయవాడకు చేరుకున్న రోజా
Share |
September 16 2019, 8:27 pm

మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే , ప్రముఖ నటి రోజా విజయవాడకు చేరుకున్నారు.తనను ఎవరూ విజయవాడ రావాలని పిలవలేదని ,అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున తాను వచ్చానని ఆమె చెప్పారు. తనకు నామినేటెడ్ పోస్టు ఇస్తామని కూడా ఎవరూ చెప్పలేదని అన్నారు. సామాజిక సమీకరణల నేపద్యంలో తనకు పదవి రాలేదని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పిలిస్తే తాను కలుస్తానని ఆమె చెప్పారు.ప్రమాణ స్వీకారానికి మంత్రులు అయ్యేవారు ఉంటే చాలని, ఎమ్మెల్యేలతో పని ఏముందని ఆమె వ్యాఖ్యానించారు. మంత్రి పదవి దక్కలేదని బాద లేదని, తాను మంత్రులు అయినవారందరికి శుభకాంక్షలు చెబుతున్నానని రోజా అన్నారు.

tags : roja, vijayawada

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info