A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్.టి.ఆర్, వైఎస్ లకు వారసుడు జగన్
Share |
September 17 2019, 4:52 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత, ముఖ్యమంత్రి జగన్ ఇద్దరికి వారసుడు అని మాజీ ఎమ్.పి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. దివంగత నేతలు ఎన్.టి.ఆర్., వైఎస్ రాజశేఖరరెడ్డికి జగన్ వారసుడు అని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డి లోని పట్టుదల, ప్రజాసేవ తాపత్రయం జగన్ లో ఉన్నాయని, అలాగే ఎన్.టి.ఆర్.లోని పసితనం ,మంచితనం జగన్ లో ఉన్నాయని అందువల్లే తను వారిద్దరికి వారసుడు అని అన్నానని చెప్పారు. పెద్దల సభలో తెలుగు పెద్ద పేరుతో ప్రముఖ కవి నారాయణరెడ్డి చేసిన ప్రసంగాల పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుప్రింకోర్టు మాజీ డ్జి చలమేశ్వర్ కూడా మాట్లాడారు.

tags : ylp

Latest News
*పవన్ కళ్యాణ్ కు అడవి ఎక్కడ ఉందో తెలుసా
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*ముఖ్యమంత్రి యుటర్న్ తీసుకున్నారా?
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info