A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో పోలీసులకు వీక్లీ ఆఫ్ ఖాయం
Share |
September 17 2019, 4:33 pm

ఎపిలో త్వరలో పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్ రాబోతోంది.పోలీసులకు త్వరలోనే వీక్లీ ఆఫ్‌ ఇస్తామని, దానికి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విజయవాడ స్వరాజ్యమైదానంలోని ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర పోలీసు స్టాల్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇవ్వడం ఖాయమని, త్వరలోనే అమల్లోకి వస్తుందని చెప్పారు. పోలీసు శాఖలో బదిలీలు త్వరలో పూర్తి చేస్తామని కూడా ఆయన వివరించారు.

tags : swang

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info