A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ నేతకు బిజెపి ఎమ్.పి పాదాబివందనం
Share |
September 16 2019, 8:30 pm

కాంగ్రెస్ సీనియర్ నేతకు బిజెపి ఎమ్.పి పాదాభివందనం చేసిన ఘట్టం ఒకటి తెలంగాణలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.నిజమాబాద్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవితను ఓడించిన బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ జగిత్యాలలో ఒక స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన కాంగ్రెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ని చూడగానే వెంటనే అరవింద్ లేచి వెళ్లి ఆయనకు పాదాభివందనం చేశారు. జీవన్ రెడ్డి అతనిని వారించి కౌగిలించుకున్నారు. అరవింద్ కు తన హృదయంలో ఎప్పుడూ స్థానం ఉంటుందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో అరవింద్ తండ్రి డి.శ్రీనివాస్ కాంగ్రెస్ అద్యక్షుడుగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. తనను చిన్నప్పటి నుంచి ప్రేమగా జీవన్ రెడ్డి చూసేవారని అరవింద్ అన్నారు. కాగా కవితను ఓడించడానికి బిజెపి, కాంగ్రెస్ కలిసి పని చేశాయన్న ఆరోపణలు ఈ ఉదంతంతో నిర్దారణ అయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

tags : bjp, congress

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info