A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అప్పుడు అబివృద్ది ఆగిపోతోందట- బాబు వ్యాఖ్యలు
Share |
September 17 2019, 4:01 pm

ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడే పంచాయతీ పెట్టడం ఆరంబించినట్లుగా ఉంది. రాజదాని అమరావతి ప్రాజెక్టులు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని, ఇది అబివృద్దిని అడ్డుకోవడమేనని ఆయన అన్నారని కదనాలు వచ్చాయి.అలాగే రాయలసీమ ,ఉత్తరాంద్ర లలో సాగు నీరు అందించడానికి ప్రాజెక్టులను వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అది సరికాదని ఆయన అన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోయేలా చేయొద్దని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వాలు మారినా, ఎవరు అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పనులు నిలిపేయడం మంచిది కాదని చెప్పారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి గురించి చెబితే సన్మానాలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నారు. అంటే ఇప్పటిదాకా ఆయన చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని తేలిపోయిందని తెలుగుదేశం నేతల సమావేశంలో అబిప్రాయపడ్డారట.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అభివృద్ధిని పక్కకు పెట్టడం సబబు కాదన్నారు.

tags : chandrababu, comments

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info