A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు హామీ జగన్ అమలు చేయాలా
Share |
June 25 2019, 4:09 pm

ఎపిలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని,అమలు చేయని వాగ్దానాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అమలు చేయాలట. ఈ మేరకు టిడిపి డిమాండ్ చేయనుందని మీడియాలో కధనాలు వచ్చాయి. తాము అధికారంలో ఉండగా చేసిన రైతు రుణమాఫీ మొత్తంలో బకాయి ఉన్న నాలుగు, ఐదో విడత వాయిదాలు వెంటనే చెల్లించేలా కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీపీ సమావేశంలో నిర్ణయించారని సమాచారం.అలాగే రైతు భరోసాను అక్టోబర్ నుంచి కాకుండా జూలై నుంచే అమలు చేయాలని వారు డిమాండ్ చేయబోతున్నారు.

tags : ap, assurances, jagan,babu

Latest News
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info