A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు తీసిన గోతిలో
Share |
September 17 2019, 4:53 pm

ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన గొయ్యి తానే తవ్వుకున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. తిరుపతిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎపికి కేంద్రం అనేక విదాలుగా సాయపడినా,చంద్రబాబు అన్ని అసత్యాలు ప్రచారం చేశారని, బిజెపిపై విషం చిమ్మే యత్నం చేశారని, చివరికి ఆయన తను తీసిన గోతిలో తానే పడ్డారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని శేషాచల అడవుల్లో ఉన్న ఎర్రచందనం నరకివేత, అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేస్తామని అన్నారు. శ్రీవారు సంచరించిన శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ మార్గాల్లో ఇతర రాష్ర్టాలు, దేశాలకు రవాణా చేస్తున్నట్టు తెలిపారు.

tags : kishanreddy

Latest News
*పవన్ కళ్యాణ్ కు అడవి ఎక్కడ ఉందో తెలుసా
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*ముఖ్యమంత్రి యుటర్న్ తీసుకున్నారా?
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info