A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ , జగన్ లను పోల్చి...
Share |
June 25 2019, 4:10 pm

తెలంగాణ ముక్యమంత్రి కెసిఆర్,ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల మద్య తేడాలు పెట్టే ప్రయత్నమా ఇది.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ వారిద్దరిని పోలుస్తూ మాట్లాడడం ఆరంభించారు. రాజకీయాల్లో ఎంతో అనుభవముందని చెప్పుకొనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కంటే పరిపాలనలో ఎలాంటి అనుభవంలేని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మెరుగ్గా పని చేస్తున్నారని ఆయన అన్నారు. కృష్ణాజిల్లా నందిగామలో మాట్లాడుతూ.. అన్ని సామాజిక వర్గాలను పరిపాలనలో భాగస్వాములను చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. 25 మంది ఉన్న మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు చోటు కల్పించటమే కాకుండా.. హోంశాఖ కూడా ఇచ్చారని ఆయన అన్నారు. కెసిఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరని కాని జగన్ మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణా మంత్రివర్గంలో ఒక దళితుడు ఉంటే జగన్‌ కేబినెట్‌లో ఐదుగురు దళిత మంత్రులున్నారని చెప్పారు.

tags : manda krishna

Latest News
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info