A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యామినికి తప్పని వేధింపులు
Share |
September 17 2019, 4:22 pm

మహిళా రాజకీయ నేతలకు ఇది ఒక పెద్ద సమస్య అవుతోంది. కొందరు వారిపై అసభ్యకర పోస్టులు పెడుతుండడం, ఆ మహిళలు పోలీసులకు పిర్యాదు చేయాల్సి రావడం జరుగుతోంది. ఈ మద్య కొందరు ప్రముఖ మహిళలు కూడా పోలీస్ లను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా టిడిపి మహిళా అదికార ప్రతినిది సాదినేని యామిని శర్మకు కూడా ఇదే సమస్య ఎదురైంది.తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆమె డీజీపీకి ఫిర్యాదు చేశారు.మహిళా సంరక్షణ విభాగం ఎస్పీ సరితకు ఫిర్యాదు లేఖను అందజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్ చేసి తనతో అసభ్యంగా మాట్లాడుతున్నారని,తనతో పాటు కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి ముఖ్యమంత్రి జగన్ ను కలిసి విన్నవిస్తానని కూడా ఆమె చెప్పారు.

tags : yamini

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info