A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవినీతి ఆరోపణలు వస్తే మంత్రి పదవి ఉండదు
Share |
September 16 2019, 7:32 pm

ఎపిలో మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే తొలగించడం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నేని వెల్లడించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ మానిపెస్టోలని అనేక అంశాలను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.మంత్రులు ఎవరూ అవినీతి కి ఆస్కారం ఇవ్వవద్దని , మన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రాకూడదని జగన్ స్పష్టం చేశారని ఆయన అన్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటెరిమ్ రిలీప్ 27 శాతం,కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు, ఉచితంగా బోర్లు, సిపిఎస్ రద్దు,రైతులకు వడ్డీ లేని రుణాలు,రైతులకు వైఎస్ ఆర్ భరోసా కింద 12500 కోట్ల రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని ఆయన అన్నారు.మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం పద్దెనిమిదివేలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.అమ్మ ఒడి కింద పదిహేను వేల రూపాయల చొప్పున పిల్లల తల్లిదండ్రులకు ఇవ్వాలని కూడా నిర్ణయించామని ఆయన చెప్పారు.

tags : jagan,coruption

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info