A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
6 గంటల సేపు జగన్ క్యాబినెట్ సమావేశం
Share |
September 17 2019, 3:44 pm

ఎపి మంత్రి వర్గం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అద్యక్షతన సమావేశం అయి సుదీర్గంగా ఆరు గంటలసేపు చర్చించింది. ఆయా నిర్ణయాలు తీసుకోవడానికి ముందు మంత్రుల అబిప్రాయాలను జగన్ పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేశారని అనుకోవాలి.లేకుంటే ఇన్ని గంటల సమావేశాలు జరగవు .గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రివర్గ సమావేశాలు గంటల తరబడి సాగినా,వాటిలో ఆయనే ఎక్కువ సేపు మాట్లాడేవారన్న ప్రచారం ఉండేది.ఈ పది రోజులలో జగన్ తీసుకున్న వివిధ నిర్ణయాలకు ఈ క్యాబినెట్ లో ఆమోద ముద్ర వేశారు. ఆశావర్కర్ల వేతనాల పెంపు,వృద్యాప్య పెన్షన్ పెంపు
అక్టోబర్‌ నుంచి రూ.12,500 చెల్లింపుతో రైతు భరోసా అమలు తదితర నిర్ణయాలు ఉన్నాయి. దీంతోపాటు గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు భారీగా వేతనాలు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ.400 నుంచి రూ.4వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏల పరిధిలోని 7,265 మంది హెల్త్‌వర్కర్లకు దీని ద్వారా లబ్ది చేకూరుతుంది.
సీపీఎస్‌ రద్దు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాలపై కమిటీలు వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

tags : jagan,cabinet

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info