A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమిత్ షాకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ రిపోర్టు
Share |
September 17 2019, 3:44 pm

ఆంద్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా హోం మంత్రిని కలిశానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో విబజన సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకుంటాయన్న నమ్మకాన్ని నరసింహన్ వ్యక్తం చేశారు. ముందుగా సచివాలయ భవనాల సమస్యను పరిష్కరించుకున్నారని ఆయన చెప్పారు.మున్ముందు కూడ ఇదే దోరణితో ఉంటారని ఆయన అన్నారు.రెండు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను గవర్నర్ ఈ సందర్భంగా హోం మంత్రి షాకు వివరించారని భావిస్తున్నారు.

tags : governor

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info