A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రవిప్రకాష్ కేసు కొత్త ట్విస్ట్ లోకి వెళుతుందా
Share |
September 17 2019, 5:04 pm

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కేసు విషయంలో కోర్టు ఏమి చెబితే ఆ పని చేస్తామని సైబర్ క్రైమ్ ఎసిపి శ్రీనివాస్ తెలిపారు. అయితే రవిప్రకాష్ విచారణఖు సహకరించడం లేదని ఆయన స్సష్టం చేశారు. రవిప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు సాంకేతిక ఆధారాలున్నాయని ఆయన వెల్లడించారు. మూడు రోజులుగా విచారిస్తున్నా రవిప్రకాష్ ఎలాంటి సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. అలంద మీడియా కేసులో అన్ని కోణాల్లో రవిప్రకాష్‌ను ప్రశ్నించామని, రవిప్రకాష్‌ సమాధానాలను రేపు కోర్టుకు సమర్పిస్తామని ఆయన తెలిపారు. కోర్టు ఉత్తర్వులను బట్టి రవిప్రకాష్‌ అరెస్ట్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రవిప్రకాష్ కేసు కొత్త ట్విస్ట్ లోకి వెళుతుందా?

tags : raviprakash

Latest News
*పవన్ కళ్యాణ్ కు అడవి ఎక్కడ ఉందో తెలుసా
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*ముఖ్యమంత్రి యుటర్న్ తీసుకున్నారా?
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info