A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జయరాం హత్య కేసు-సంచలన వివరాల వెల్లడి
Share |
September 17 2019, 4:25 pm

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ మాజీ చైర్మన్ జయరాం హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి.బంజారా హిల్స్ పోలీసులు వేసిన చార్జీషీట్ లో ముగ్గురు పోలీసు అదికారులకు కూడా ఈ హత్యలో పాత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. ఎసిపి మల్లారెడ్డి, సిఐ శ్రీనివాసులు, ఎస్.ఐ రాంబాబులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ప్రదాన నిందితుడు రాకేష్ రెడ్డి ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అతడు శిఖా చౌదరితో సహజీవనం చేసినట్లు వెల్లడైంది. హానీ ట్రాప్ ద్వారానే జయరామ్ ను హత్య చేసినట్లు గుర్తించారు. జయరాం ను హింసిస్తూ రాకేష్ వీడియోలు తీశాడని తేలింది. దానికి సంబందించిన వీడియోఆలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. జయరాం తనను చంపవద్దని ప్రాదేయపడినట్లు కూడా వెల్లడైంది. జయారం నాలుగున్నర కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు కాగితాలు రాయించారని టిడిపి నేత బిఎన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పంద చేసుకున్నారని తెలిపారు. హత్య తర్వాత పోలీసుల సలహా మేరకే శవాన్ని రాకేష్ రెడ్డి నందిగామకు తీసుకువెళ్లాడని కూడా చార్జీషీట్ లో తెలిపారు.శిఖా చౌదరి తనతో సహజీవనం చేస్తున్నా, మరో వ్యక్తితో లండన్ వెళ్లడం , ఆమె బిఎమ్ డబ్ల్యు కారును ఎత్తుకు పోవడానికి రాకేష్ యత్నించడం వంటి విరాలు కూడా ఉన్నాయి.

tags : justice,

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info