A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో ఇళ్ల పర్మిషన్ లలో కొత్త రూల్
Share |
September 17 2019, 3:44 pm

హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపద్యంలో భవిష్యత్తులో జరిగే నిర్మాణాల వద్ద ముప్పై శాతం గ్రీనరీ ఉండాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. గేటెడ్ కమ్యూనిటీస్ లో అయితే ఇది కచ్చితంగా ఏభై శాతం ఉండాలని నిర్దేశించనున్నారు . మున్సిపల్ అదికారులు దీనిపై ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు పంపించాలని భావిస్తున్నారు.ఇళ్లు నిర్మాణంలో గ్రీనరీ తప్పనిసరి చేయాలని తలపెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ ,ఆస్పత్రులు వంటి వాటి చోట్ల కూడా ముప్పై శాతం హరిత నిబందన పాటించాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ లో గత రెండు,మూడేళ్లలో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర వేడి పెరుగుతోందని ,దీనిని తగ్గించడానికి ఇది ముఖ్యమైన మార్గమని మున్సిపల్ అదికారులు చెబుతున్నారు.

tags : hyderabad, house, rules

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info