A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ బాటలో రాహుల్ గాందీ
Share |
June 25 2019, 3:41 pm

ఎఐసిసిఅదినేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారట.జగన్ పద్నాలుగు నెలలపాటు పాదయాత్ర చేసి ప్రజలలో మమేకం అయి అదికారంలోకి వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.అదే పద్దతిలో రాహుల్ గాందీ కూడా దేశం అంతటా పాదయాత్రలు,కారు లేదా ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా యాత్రలు చేపట్టాలని సూచిస్తున్నారు.దీనిపై ప్రాదమికంగా చర్చలు జరుగుతున్నాయట.రాహుల్ ప్రజలకు కనెక్ట్ అవడానికి పాదయాత్రలు, బస్ లలో ప్రజలతో పాటు ప్రయాణించడం వంటివి ఉపయోగపడతాయని వారు చెబతున్నారు.ముఖ్యంగా గ్రామీణ, చిన్న,చిన్న పట్టణాలల పాదయాత్రలు చేయడం ద్వారాప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడమే కాకుండా ,వారి అబిమానం పొందే అవకాశంఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

tags : rahul

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info