A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మమతను కొరియా నేతతో పోల్చారు
Share |
September 17 2019, 3:44 pm

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని ఉత్తర క రొరియా నియంత కిమ్ ఉన్ జంగ్ తో పోల్చుతూ బిజెపి నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శలు చేశారు. మమత బెనర్జీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందబోతోందని,ఆ భయంతోనే ఆమె అరాచకంగా మారారని గిరిరాజ్ అన్నారు.తన ప్రత్యర్దులను అణచివేయడానికి ఉత్తర కొరియా నియంత మాదిరి ఆమె వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రదాని మోడీని సమాఖ్య స్పూర్తికి అనుగునంగా గౌరవించకుండా ఉండడం శోచనీయమని ఆయన అన్నారు.చివరికి దేశాభివృద్దికి సంబందిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆమె వెళ్లడం లేదని ఆయన అన్నారు బెంగాల్ లో బిజెపి అదికారంలోకి వస్తుందని,మమత ఓటమి ఖాయమని ఆయన అన్నారు.

tags : koria, bjp,mamata

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info