A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తారాస్థాయికి చేరిన కాంగ్రెస్ తగాదాలు
Share |
September 17 2019, 4:29 pm

దేశంలో అసలే కాంగ్రెస్ కష్టాలలో ఉంటే,అదికారంలో ఉన్న పంజాబ్ లో గ్రూపు తగాదాలు ఇబ్బందిపెడుతున్నారు. ప్రముఖ మాజీ క్రికెటర్, మంత్రి నవజోత్ సిద్దూకు , ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ కు ఏర్పడిన విబేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రివర్గ శాఖల మార్పిడి లో భాగంగా సిద్దూ వద్ద ఉన్న స్థానిక సంస్థల శాఖను ముఖ్యమంత్రి తీసేశారు. ఆయన కు విద్యుత్ ,రెన్యుబుల్ ఎనర్జీ శాఖను ఇచ్చారు. దీనిని అవమానంగా భావిస్తున్న సిద్దూ క్యాబినెట్ సమావేశాలకు,కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లకుండా డిల్లీ కి వెళ్లారు. రాహుల్ గాందీని, అహ్మద్ పటేల్ ను కలిసి ముఖ్యమంత్రి పై పిర్యాదు చేయాలని ఆయన తలపెట్టారు.వీరిద్దరి మద్య పోరాటం ఏ రూపు దాల్చుతుందన్నది ఆసక్తికరంగా ఉంది.

tags : punjab, congress

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info