A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భట్టి దీక్షను భగ్నం చేసిన పోలీసులు
Share |
September 17 2019, 3:44 pm

టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ శాసనసభ పక్ష విలీనంపై ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీక్ష చేపట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను అరెస్టు చేసి నిమ్స్ కు తరలించారు.ఇందిరా పార్కు వద్ద ఆయన మొదల 36 గంటల దీక్ష అని ప్రకటించి, ఆ తర్వాత దానిని ఆమరణదీక్షగా మార్చారు.పోలీసులు దానిని భగ్నం చేశారు.ఆ సమయంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. విక్రమార్క మాట్లాడుతూ కేసీఆర్‌ మనస్తత్వం ఉన్న సీఎంలు నలుగురుంటే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందన్నారు.

tags : msllu

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info