A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంత దౌర్బగ్యమా- జీవన్ రెడ్డి ఫైర్
Share |
September 16 2019, 7:33 pm

తెలంగాణలో పాలనపై సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఏర్పడితే అందరికి ఆదర్శంగా ఉంటుందని అనుకున్నాం కాని, ఇంత దౌర్బాగ్యపు పాలన వస్తుందని అనుకోలేదని ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు. శాసనసభలో ప్రశ్నించే గొంతు లేకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తోంది ఆయన అన్నారు. జగిత్యాలలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలసి ఎన్నికల్లో పోటీ చేసిందని, కానీ వారు ఎమ్మెల్యేలను బెదిరించి తమ పార్టీ లో చేర్చుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడకు పోతోందని ఆరోపించా రు. ప్రశ్నించే వారు లేకుంటే చట్ట సభలు ఎందు కన్నారు. స్పీకర్‌కు సైతం స్వతంత్రం లేకుండా పోయిందన్నారు. ఎంఐఎం పార్టీ ప్రతిపక్ష హోదా అడగడం విడ్డూరం అని ఆయన ద్వజమెత్తారు.

tags : jeevanreddy

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info