A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రాణం ఉన్నంతవరకు జగన్ తోనే
Share |
September 17 2019, 3:43 pm

తనకు మంత్రి పదవి రాలేదన్న బాద కొద్దిగా కూడా లేదని విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు అన్నారు. తనకు విప్ బాద్యత అప్పగించినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.తమ నేత ఏ బాద్యత అప్పగిస్తే దానిని
మంత్రి పదవి రాలేదన్న బాధ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 151 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. జిల్లాలు, సామాజిక సమీకరణాల మేరకు పదవుల పంపిణీ జరిగింది. ఈ సమీకరణలు కుదరకపోవడం వల్ల నాకు అవకాశం లభించి ఉండకపోవచ్చు. అంతే తప్ప జగన్‌కు ఇవ్వడం ఇష్టం లేక కాదు. రాజకీయంగా ఈరోజు ఈ స్థాయిలో వున్నానంటే అది ముమ్మాటికీ జగన్‌ చలవే. నడిరోడ్డుపై వున్న నాకు రెండుసార్లు బీఫారం ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. 2014లో అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా నాకు అవకాశం ఇచ్చారు.. జగన్‌ మాట అంటే నాకు వేదం. నా కంఠంలో ప్రాణం వున్నంత వరకూ ఆయన వెంటే ఉంటాఅని ఒక పత్రికతో మాట్లాడుతూ చెప్పారు.

tags : mutyalanaidu

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info