A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు పసుపు పూశారు.జగన్ కు...
Share |
September 17 2019, 3:47 pm

నాలుగేళ్లపాటు జనాన్ని గాలిలో పెట్టి చివరి ఆరు నెలలు,మూడు నెలల్లో పదివేలు ఇస్తే ఓట్లు పడతాయని చంద్రబాబు నాయుడు నమ్మారని , ఆ పిచ్చ భ్రమలో ఆయన ఉన్నారన్న సంగతి ప్రజలు అర్ధం చేసుకున్నారని గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడమే కాకుండా,తమను మోసం చేయడాన్ని ప్రజలు భరించలేకే చంద్రబాబును ఓడించారని ఆయన అన్నారు. తన కోసమే మహిళలంతా ఓట్లు వేశారని చంద్రబాబు చెప్పారు కదా అని అడగ్గా, చంద్రబాబు పిచ్చ భ్రమలలో బతికారని, టివిలలో చంద్రబాబు కోసం మహిళలు ఎదురు చూశారా ?ఆయన చెప్పకపోతే ఓట్లు వేయరా?చంద్రబాబును మహిళలు చీత్కరించుకున్నారని, మోసం గా భావించారని ఆయన అన్నారు.. రుణమాఫీ చేయకుండా పది వేలు ఇచ్చి మోసం చేస్తున్నారని గమనించిన మహిళలు పసుపు చంద్రబాబుకు పోసి ఇంటికి వెళ్లమన్నారని, కుంకుమ ను జగన్ కుపెట్టి ముఖ్యమంత్రిని చేశారని నాని అన్నారు.

tags : nani

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info