A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్.టిఆర్ స్వగ్రామంలో వైసిపి ఆదిక్యత
Share |
September 17 2019, 3:50 pm

ఎన్.టి.ఆర్.స్వగ్రామం నిమ్మకూరు లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 175 ఓట్లు, ఎన్.టిఆర్. అత్తగారి ఊరు అయిన కొమరవోలులో కూడా వైసిపికి 300 పైగా ఓట్లు మెజార్టీ వచ్చిందని ఆయన అన్నారు. దీనిని బట్టి ఎన్.టి.ఆర్. అబిమానులు కూడా వైసిపి గెలుపు కోరుకున్నారనని ఆయన అన్నారు. లో్కేష్,భువనేశ్వరిలు నిమ్మకూరును దత్తత తీసుకుంటామని ప్రచారం చేశారని ,కాని వారేమీ చేయలేదని ఆయన అన్నారు. గతసారి గెలిచిన ఉప్పులేటి కల్పన పార్టీ మారి ప్రజలను అవమానించారని, జనం అలాంటి వాటిని సహించలేదని ఆయన అన్నారు.

tags : ycp,lead

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info