A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి
Share |
September 17 2019, 3:55 pm

పోలవరం ప్రాజెక్టుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని బందరు నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యుడు వి.బాలశౌరి కోరారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ కల అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిదులు తేవడం కాని, కాల్వలు తవ్వంచడం కాని ఆయనే చేశారని ,అందువల్ల వైఎస్ పేరు పెట్టాలని ఆయన కోరారు. జగన్ పై విశ్వాసం వల్లే భారీగా ఆదిక్యత ఇచ్చారని ఆయన అన్నారు. కాగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి కూడా పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలని కోరారు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టునుపూర్తి అవుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.

tags : polavaram

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info