A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రవి ప్రకాష్ ను అరెస్టు చేస్తారా
Share |
June 25 2019, 3:17 pm

టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ శనివారం నాడు విచారణకు హాజరు కాకపోతే ఆయనను అరెసట్టు చసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త యాజమాన్యం ఇచ్చిన పిర్యాదు ప్రకారం సైబర్ పోలీసులు విచారణకు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కావడం లేదు.దాంతో
అజ్ఞాతంలో ఉండి.. తనకు ఇబ్బందులు ఉన్నాయని, ఆరోగ్యం బాగోలేదని, 10 రోజులు గడువు కావాలని, సైబరాబాద్‌ పోలీసులను కోరినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను రద్దు చేసింది. అంతేకాక.. 41-ఏ సీఆర్పీసీ ప్రకారం పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. మే23తో 41-ఏ సీఆర్పీసీ గడువు కూడా ముగిసిపోవడంతో కోర్టు అనుమతితో రవిప్రకాశ్‌ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈమేరకు ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్టు చేయొచ్చని పోలీసులు చెబుతున్నారని సమాచారం .

tags : raviprakash

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});